40 Telugu Love Quotes with Images 📸🖼️

Home > Quotes > 40 Telugu Love Quotes with Images 📸🖼️

Telugu Love Quotes Quotes

Love Quotes in Telugu and Love Status in Telugu, share these Love Messages as SMS to your loved ones. ప్రేమ కోట్స్ తెలుగులో

1. ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ, ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



2. నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

3. జీవిత కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య ఉండే కాలం, నాకు మాత్రం నీతో గడిపే కాలం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

4. ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



5. మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కుడా అంతే బాధ పడతారు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

6. మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా, మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

7. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నాకు నేనే నచ్చని సమయాలలో కుడా నన్ను నువ్వు ప్రేమించావు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



8. ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

9. ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

10. నిజమైన ముద్దు అనుభూతి పెదవుల కలయిక కన్నా ముందు వంద సార్లు కలిసే కన్నుల భావాలలో దాగి ఉంటుంది.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



11. నాకిష్టమైన నిన్ను బాధ పెట్టకూడదనుకున్నా, అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

12. తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం, దానిని చివరి వరకు కాపాడుకోవటం నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

13. ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



14. ఒక్క నిమిషం నా కళ్ళలో, ఒక్క క్షణం నా మనసులో ఉండి చూడు, నీకు తెలుస్తుంది నా బాధలోని భావమేమిటో.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

15. ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

16. మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



17. నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

18. ఏ కారణం లేకుండా కూడా నవ్వవచ్చని నిన్ను చూసాకే తెలుసుకున్నాను ప్రియా.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

19. నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత, నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



20. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

21. మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

22. ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా! కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



23. మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం వెతకండి.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

24. మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది, మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది, కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

25. ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా, కానీ ఈ రోజే తెలిసింది, నా బలహీనత కూడా నువ్వేనని.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



26. మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

27. నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

28. నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



29. గొంతులోని మాటలను నోటితో చెప్పగలం, కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

30. నువ్వు లేని స్వర్గం కన్నా నువ్వుండే నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

31. ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు, మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



32. కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

33. భరించలేని బాధనైనా, పట్టరాని సంతోషాన్నయినా ఇచ్చేది మనం ప్రేమించేవారే.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

34. మనుషులు మారవచ్చు, రోజులు మారవచ్చు, శరీరాలు మారవచ్చు, కానీ నీపై నా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రియతమా!


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



35. మనకు ఇష్టమైనవారు కొంతమంది మన జీవితంలో లేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

36. శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు, హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

37. ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   



38. ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

39. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |   

40. నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.


  whatsapp twitter ReadBeach Instagram    

Tags: Telugu Love Quotes   |